APలో Buildersకు షాక్.. Green Approvals లేకుండా Construction చేస్తే చర్యలు
APలో Green Approvals లేకుండా constructionపై చర్యలు. EC, CTE, CTO అంటే ఏమిటి? Flat కొనేవారు ఏ approvals చెక్ చేయాలో తెలుసుకోండి.
APలో Green Approvals లేకుండా constructionపై చర్యలు. EC, CTE, CTO అంటే ఏమిటి? Flat కొనేవారు ఏ approvals చెక్ చేయాలో తెలుసుకోండి.
Interarch Heavy Steel Plant Andhra Pradeshలో ప్రారంభమైంది. అట్టివరం ప్లాంట్ 24,000 MT సామర్థ్యం, పెట్టుబడి, రియల్ ఎస్టేట్ ప్రభావం తెలుసుకోండి.