Google AI Hub Vizag: $15 Billion Investmentతో Real Estateపై ప్రభావం ఎంత?
Google AI Hub Vizagలో $15 Billion investmentతో infrastructure, jobs, connectivity, property demandపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చో తెలుసుకోండి
Google AI Hub Vizagలో $15 Billion investmentతో infrastructure, jobs, connectivity, property demandపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చో తెలుసుకోండి
విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల టైటిల్ డీడ్లు అందాయి. 399 ఎకరాలు, 19.33 లక్షల చదరపు గజాల భూమి క్రమబద్ధీకరణ వివరాలు.